Header Banner

టెర్రరిస్టులకు భారత్ ఉక్కుపాదం! మురళీ నాయక్ వీర మరణంపై సీఎం చంద్రబాబు స్పందన!

  Fri May 09, 2025 17:40        India

టెర్రరిజానికి భారత్ కచ్చితంగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కశ్మీర్‌లో అతి కిరాతకంగా, ఆడబిడ్డల కళ్ల ముందే మగవాళ్లను హత్య చేసిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటీవలి సిందూర్ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. పాకిస్థాన్ మనపై దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో, వీరజవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని చెప్పారు. మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దేశం సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: వాణిజ్య కార్యకలాపాలకు బ్రేక్..! చండీగఢ్‌లో రాత్రి నుంచి కఠిన ఆంక్షలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhtrapravasi #MuraliNaik #VeerJawan #CMChandrababu #IndiaAgainstTerror #PakViolence #KashmirTensions #IndianArmy